సుక్కూ కోసం డిఎస్పీ స్పెషల్​ బర్త్​డే సాంగ్​

By udayam on January 12th / 10:28 am IST

డైరెక్టర్​ సుకుమార్​, దేవి శ్రీ ప్రసాద్​ కాంబోలో వచ్చిన ప్రతీ మూవీ మ్యూజికల్​గా ఎంత హిట్టో వీరిద్దరి బాండింగ్​ కూడా అంతే స్ట్రాంగ్​ అన్న విషయం తెలిసిందే. నిన్న పుట్టినరోజు జరుపుకున్న డైరెక్టర్​ సుకుమార్​ కోసం డిఎస్పీ ప్రత్యేకంగా ఓ బర్త్​డే పాటతో విషెస్​ చెప్పాడు. పుష్పలోని ‘చూపే బంగారమాయనే శ్రీవల్లి’ సాంగ్​ను మార్చి ‘హ్యాపీ బర్త్​డే టూ యూ సుక్కూ భాయ్​’ అంటూ ఓ సాంగ్​ను రీమిక్స్​ చేశాడు.

ట్యాగ్స్​