మాస్​ వసూళ్ళు : 11 రోజుల్లో 94 కోట్లు

By udayam on January 3rd / 5:31 am IST

మాస్​ మహరాజా రవితేజ లేటెస్ట్​ మూవీ ధమాకా వసూళ్ళలో ఎక్కడా తగ్గట్లేదు. విడుదలై 11 రోజులు పూర్తి చేసుకున్న ఈ ​మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.94 కోట్ల కలెక్షన్లను సాధించింది. ఈ విషయాన్ని మేకర్స్​ వెల్లడిస్తూ స్పెషల్​ పోస్టర్​ ను విడుదల చేశారు. వీకెండ్​ లోనే కాకుండా వారం మధ్యలోనూ ఈ మూవీకి ప్రేక్షకులు భారీగా వెళ్తుండడంతో కలెక్షన్లు ఎక్కడా తగ్గడం లేదు. త్రినాధరావు దర్శకత్వం వహించిన ఈ మూవీలో శ్రీ లీల హీరోయిన్​ గా చేసింది.

ట్యాగ్స్​