ధమాకా: 3 రోజుల్లో రూ.32 కోట్ల గ్రాస్​

By udayam on December 26th / 5:18 am IST

మాస్​ మహరాజ్​ రవితేజ, శ్రీలీల మాస్​ యాక్షన్​ ఎంటర్​ టైనర్​ ‘ధమాకా’ వసూళ్ళ వర్షం కురిపిస్తోంది. ఈ మూవీకి కేవలం 3 రోజుల్లోనే రూ.32 కోట్ల గ్రాస్​ కలెక్షన్లు వచ్చాయని మేకర్స్​ స్పెషల్​ పోస్టర్​ ను విడుదల చేశారు. తొలిరోజు రూ.10 కోట్ల గ్రాస్​ వచ్చిన ఈ మూవీకి శనివారం రూ.9 కోట్లు దక్కాయి. ఆదివారం ఏకంగా రూ.13 కోట్ల గ్రాస్​ కలెక్షన్లు వచ్చాయి. మరో వారం కూడా ఈ మూవీ కలెక్షన్లు ఇలానే కొనసాగే అవకాశాలు ఉన్నాయి.

ట్యాగ్స్​