ధమాకా వసూళ్ళు: 7 రోజులు.. రూ.62 కోట్లు..

By udayam on December 30th / 6:17 am IST

ఒక్క లైన్​ కథ ఉన్నా సినిమాను తన భుజాలపై మోసే ఎనర్జిటిక్​ స్టార్​ రవితేజ ధమాకాతో ఈ ఏడాదిని గ్రాండ్​ గా ముగించనున్నాడు. అతడి తాజా చిత్రం ధమాకా వసూళ్ళ వర్షం కురిపిస్తోంది. నిన్నటికి విడుదలై వారం రోజులు పూర్తయిన ఈ చిత్రానికి రూ.62 కోట్ల ప్రపంచవ్యాప్త గ్రాస్​ దక్కింది. ఈ విషయాన్ని మేకర్స్​ వెల్లడిస్తూ స్పెషల్​ పోస్టర్​ ను విడుదల చేశారు. వీకెండ్​ లోనే కాకుండా వారం మధ్యలోనూ ఈ మూవీకి ప్రేక్షకులు భారీగా వెళ్తుండడంతో కలెక్షన్లు ఎక్కడా తగ్గడం లేదు.

ట్యాగ్స్​