నిన్ననే విడుదలైన రవితేజ మాస్ ఎంటర్ టైనర్ ‘ధమాకా’ నుంచి అప్పుడే ఓటిటి రిలీజ్ అప్డేట్ వచ్చేసింది. ఈ మూవీ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుందని టాక్. యావరేజ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ ధియేట్రికల్ రన్ కంప్లీట్ అయిన వెంటనే రవితేజ, శ్రీలీల జంట ఓటిటిలో సందడి చేయడం ఖాయంగా కనిపిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ మూవీకి బీమ్స్ సంగీతం అందించారు.