ధనుష్​కు మద్రాస్​ హైకోర్ట్​ నోటీసులు

By udayam on May 4th / 9:38 am IST

తమిళ అగ్ర నటుడు ధనుష్​ తమ కొడుకేనంటూ కతిరేసన్​, మీనాక్షి దంపతులు వేసిన కేసులో మద్రాస్​ హైకోర్ట్​ నటుడికి నోటీసులు జారీ చేసింది. అయితే ఈ కేసును 2017లో మథురై హైకోర్ట్​ పేటర్నిటీ టెస్ట్​ ఫలితాలను పరిశీలించి కొట్టేసింది. ఆ సమయంలో ధనుష్​ తన పెటర్నిటీ టెస్ట్​కు సంబంధించి ఫోర్జరీ డాక్యుమెంట్లు దాఖలు చేశాడని కతిరేసన్​ దంపతులు తాజాగా మద్రాస్​ హైకోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. దీంతో విచారణకు రావాలని ధనుష్​కు మద్రాస్​ నోటీసులు జారీ చేసింది.

ట్యాగ్స్​