భారత అగ్రనటుడు ధనుష్ నటిస్తున్న హాలీవుడ్ చిత్రం ‘ది గ్రే మ్యాన్’ తెలుగు ట్రైలర్ లాంచ్ అయింది. ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని అవెంజర్స్ చిత్రాలకు దర్శకత్వం వహించిన రుస్సో బ్రదర్స్ డైరెక్ట్ చేస్తున్నారు. నెట్‌ప్లిక్స్ ఓటిటిలో జులై 22 నుంచి స్ట్రీమింగ్ కానున్న ఈ మూవీలో ర్యాన్ గోస్లింగ్, క్రిస్ ఇవాన్స్, అనా డి అర్మాస్, జెస్సికా హెన్విక్ వంటి భారీ తారాగణం ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో నటిస్తున్నారు.