తమిళ అగ్రనటుడు ధనుష్ లేటెస్ట్ మూవీ ‘సార్’ రిలీజ్ డేట్ లాక్ అయింది. ఫిబ్రవరి 17న ఈ మూవీని ధియేటర్లలో లాంచ్ చేయనున్నారు. తొలిసారిగా ధనుష్ చేస్తున్న డైరెక్ట్ తెలుగు మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్ కాగా.. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నాడు. వీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. మూవీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తూ మేకర్స్ కొత్త పోస్టర్ ను విడుదల చేశారు.
ఫిబ్రవరి 17న వస్తున్న ‘సార్’#Vaathi #SIR #VaathiOn17Feb #SIROn17Feb pic.twitter.com/r17oTiq80D
— Udayam News Telugu (@udayam_official) November 17, 2022