రకుల్​ నీ ఫేస్​కు ఏమైంది???

By udayam on September 27th / 10:02 am IST

టాలీవుడ్​ అందార తార రకుల్​ ప్రీత్​ సింగ్​ ఈరోజు పోస్ట్​ చేసిన ఫొటోపై ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాగా పీక్కిపోయినట్లు.. కోలగా మారిన ఆమె ఫేస్​ను చూసిన అభిమానులు అసలేమైంది? ఆరోగ్యం బానే ఉందా? అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇంతకు ముందు రకుల్​ ఫొటోలతో పోల్చితే ఆమె తాజా చిత్రంలో ఆమె ఫేస్​లో మార్పులు స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఆమె తన అందం కోసం సర్జరీ చేయించుకుని ఉంటుందని కూడా కొందరు కామెంట్లు పెడుతున్నారు.

ట్యాగ్స్​