ఐపిఎల్​ కోడ్​ ఉల్లంఘించిన దినేష్​ కార్తీక్​

By udayam on May 27th / 10:38 am IST

సూపర్​ ఫామ్​లో ఉన్న బెంగళూరు కీపర్​ కమ్​ ఫినిషర్​ దినేష్​ కార్తీక్​ ఐపిఎల్​ కోడ్​ ఆఫ్​ కండక్ట్​ను ఉల్లంఘించాడు. బుధవారం ఈడెన్​ గార్డెన్స్​ వేదికగా లక్నో సూపర్​ జెయింట్స్​తో జరిగిన మ్యాచ్​లో కార్తీక లెవల్​ 1 నేరం చేసినట్లు ఒప్పుకున్నాడని ఐపిఎల్​ అధికారిక వెబ్​సైట్​లో వార్తను ప్రచురించింది. ఆర్టికల్​ 2.3 ఐపిఎల్​ కోడ్​ ఆఫ్​ కండక్ట్ ప్రకారం అతడికి జరిమానా విధించినట్లు బిసిసిఐ ప్రకటించింది.

ట్యాగ్స్​