మెగాస్టార్ ఆవేశంలో నుంచి పుట్టినవాడే పవన్ కల్యాణ్

By udayam on January 9th / 5:47 am IST

మెగాస్టార్​ చిరంజీవి ఆవేశం నుంచి పుట్టినవాడే పవన్​ కళ్యాణ్​ అన్నాడు దర్శకుడు బాబీ. విశాఖలో జరిగిన తన కొత్త చిత్రం వాల్తేరు వీరయ్య ప్రీరయ్య ప్రీ రిలీజ్​ ఈవెంట్​ లో మాట్లాడిన బాబి ఈ వ్యాఖ్యలు చేశారు. ‘అన్నయ్యా .. రాజకీయాలు మీకు వన్ పర్సెంట్ కూడా కరెక్ట్ కాదు. దేవుడు మీకు ఒక తమ్ముణ్ణి ఇచ్చాడు .. ఆయన చూసుకుంటాడు .. ఆయన సమాధానం చెబుతాడు .. ఆయన గట్టిగా నిలబడతాడు. మీలోని ఆవేశం .. మంచితనం కలిస్తే పవన్ కల్యాణ్. మాటకి మాట … కత్తికి కత్తి పవర్ స్టార్. ఇక ఈ రోజున నేను ఈ స్థాయికి రావడానికి కారణం రవితేజనే. ‘పవర్’ సినిమాతో ఆయన అవకాశం ఇవ్వడం వల్లనే ఇక్కడి వరకూ వచ్చాను” అంటూ కృతజ్ఞతలు తెలియజేశాడు.

ట్యాగ్స్​