లోకేష్​: విక్రమ్​లో సూర్య కన్​ఫర్మ్​

By udayam on May 16th / 11:08 am IST

భారీ తారాగణంతో యాక్షన్​ ఎంటర్​టైనర్​గా తెరకెక్కిన కమల్​ హాసన్​ లేటెస్ట్​ మూవీ విక్రమ్​ లో మరో అగ్రనటుడు సూర్య కూడా ఉన్నాడని డైరెక్టర్​ లోకేష్​ కనగరాజ్​ కన్​ఫర్మ్​ చేశాడు. నిన్న ఈ మూవీ ట్రైలర్​ లాంచ్​ సందర్భంగా డైరెక్టర్​ ఈ విషయాన్ని వెల్లడించాడు. అయితే అతడి క్యారెక్టర్​ డిటైల్స్​ను మాత్రం లోకేష్​ వెల్లడించలేదు. కమల్​తో పాటు ఈ మూవీలో ఫహద్​ ఫాజిల్​, విజయ్​ సేతుపతిలు సైతం నటిస్తున్నారు. ఇప్పుడు సూర్య కూడా ఉన్నాడన్న వార్తతో ఈ మూవీపై అంచనాలు పెరిగిపోయాయి.

ట్యాగ్స్​