డిస్నీ చేతికి వీర సింహారెడ్డి ఓటిటి రైట్స్​!

By udayam on January 12th / 7:06 am IST

ఈరోజే విడుదలైన బాలకృష్ణ వీర సింహారెడ్డి మూవీ అప్పుడే డిజిటల్​ స్ట్రీమింగ్​ ప్లాట్​ ఫాం ను కన్ ఫర్మ్​ చేసుకుంది. ఈ మూవీ కి భారీ ధర చెల్లించి స్ట్రీమింగ్​ రైట్స్​ ను డిస్నీ + హాట్​ స్టార్​ సంస్థ దక్కించుకుంది. అయితే 30 రోజుల తర్వాతే ఈ మూవీని స్ట్రీమింగ్​ చేయనున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ మూవీలో బాలకృష్​ణ తో పాటు శృతి హాసన్​ కీలక పాత్రల్లో నటించారు.

ట్యాగ్స్​