ఫీల్డింగ్​ కాస్తున్న కుక్క

By udayam on September 14th / 11:31 am IST

భారత్​, ఇంగ్లాండ్​ జట్ల మధ్య టెస్ట్​ మ్యాచుల్లో జార్విస్​ అనే వ్యక్తి తరచూ మైదానంలోకి వచ్చి అల్లరి చేయడం మనం చూశాం. సరిగ్గా అలాగే ఐర్లాండ్​లో జరుగుతున్న మహిళల టి20 మ్యాచ్​లో ఓ కుక్క వచ్చి మైదానంలో కలియ తిరిగేసింది. బ్యాట్స్​మెన్​ కొట్టిన బాల్​ను నోట కరచుకుని వెళ్ళి తిరిగి అదే బ్యాట్స్​మెన్​ చేతిలో పెట్టిన వీడియో వైరల్​ అవుతోంది.

ట్యాగ్స్​