పదవీ కాలంలో పన్నులు ఎగవేసిన ట్రంప్​!

By udayam on December 23rd / 1:02 pm IST

అమెరికాతో పాటు ప్రపంచ కుబేరుల్లో ఒకడైన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ తన అధ్యక్ష పదవీకాలంలో కేవలం రెండేళ్ళు మాత్రమే పన్నులు కట్టాడన్న సంచలన నివేదిక బయటకు వచ్చింది. అది కూడా అతడు కట్టింది కేవలం రెండేళ్ళకు కలిపి 1.1 మిలియన్​ డాలర్లు (రూ.9 కోట్లు) మాత్రమే. మరో రెండేళ్ళ పాటు అతడు ఒక్క డాలర్​ కూడా పన్ను కట్టలేదని ఈ నివేదిక బయటపెట్టింది. 2018, 2019 సంవత్సరాల్లో కేవలం 750 డాలర్లు (అంటే రూ.60 వేలు) మాత్రమే అతడు పన్ను కట్టాడట.

ట్యాగ్స్​