రివ్యూ: సస్పెన్స్​తో ఊపేసిన ‘దృశ్యం2’

By udayam on November 25th / 5:11 am IST

వెంకటేష్​, మీనా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన దృశ్యం 2 చిత్రం అమెజాన్​ ప్రైమ్​ వేదికగా విడుదలైంది. జీతూ జోసెఫ్​ రాసిన టైట్​ స్క్రీన్​ప్లేకు అనూప్​ రూబెన్స్​ సంగీతం తోడై ప్రేక్షకుల్ని టీవీలకు కట్టిపడేసింది. ఆద్యంత ఉత్కంఠ రేపే ట్విస్టులతో ఉన్న ఈ సినిమా మలయాళ మూవీకి పక్కా రీమేక్​. 6 ఏళ్ళ క్రితం ఓ పోలీసు ఆఫీసర్​ కొడుకుని చంపిన ఓ తండ్రి పాత్రలో వెంకటేష్​ నటన ఆద్యంతం ఆకట్టుకుంటుంది.

ట్యాగ్స్​