రావణాసుర డబ్బింగ్​ లో రవితేజ బిజీ

By udayam on January 4th / 5:00 am IST

మాస్‌ మహారాజా రవితేజ నటిస్తున్న కొత్త చిత్రం ‘రావణాసుర’. ధమాకా హిట్‌ టాక్‌తో ముందుకు వెళుతున్న రవితేజ అభిమానులకు అప్‌డేట్‌ అందించాడు. యూనిక్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో వస్తున్న ఈ చిత్రాన్ని సుధీర్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రం డబ్బింగ్‌ పనులు ప్రారంభించినట్లు, ఏప్రిల్‌ 7న థియేటర్లలో విడుదల చేస్తున్నామని చిత్రబృందం ప్రకటించింది. అనూ ఎమ్మాన్యుయేల్‌, పూజిత పొన్నాడ, దక్షా నగార్కర్‌, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాశ్‌ ఫీ మేల్‌ లీడ్‌ రోల్స్‌ లో నటిస్తున్నారు.

ట్యాగ్స్​