ఆగస్ట్​ 5న ‘సీతా రామమ్​’

By udayam on May 25th / 12:05 pm IST

మలయాళ సూపర్​ స్టార్​ దుల్కర్​ సల్మాన్​, రష్మిక మందాన, మృనాల్​ ఠాకూర్​లు కలిసి నటిస్తున్న మూవీ సీతారామమ్​ ఆగస్ట్​ 5న రిలీజ్​కు సిద్ధమవుతోంది. ఇది దుల్కర్​కు డైరెక్ట్​ తెలుగు మూవీ. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లోనూ అదే రోజు విడుదల కానుంది. ‘చరిత్ర రాసే లవ్​ లెటర్​ ఆగస్ట్​ 5న మీ ముందుకు వస్తుంది’ అంటూ దుల్కర్​ ఈ సినిమా రిలీజ్​ డేట్​ను ట్వీట్​ చేశాడు.

ట్యాగ్స్​