జేమ్స్​బాండ్​గా నటించాలనుంది : రాక్​

By udayam on November 25th / 6:00 am IST

హాలీవుడ్​ యాక్షన్​ హీరో డ్వైన్​ జాన్సన్​ (ది రాక్​) తనకు జేమ్స్​బాండ్​ పాత్రలో నటించాలని ఉందని ప్రకటించాడు. ప్రస్తుత జేమ్స్​బాండ్​ డేనియల్​ క్రెగ్​ ఇకపై బాండ్​ పాత్రను ధరించనని చెప్పేయడంతో ఆ పాత్ర కోసం జేమ్స్​బాండ్​ ఫ్రాంఛైజ్​ కొత్త నటుల కోసం వేట మొదలెట్టింది. తన తాతగారు పీటర్​ మైవియా 1967లో వచ్చిన బాండ్​ మూవీ ‘యు ఓన్లీ లివ్​ ట్వైస్​’లో విలన్​గా చేశారని, అయితే తనకు మాత్రం విలన్​గా చేయాలని లేదని బాండ్​ పాత్రలోనే కనిపించాలని ఉందని వెల్లడించాడు.

ట్యాగ్స్​