ఏలియెన్స్​ రేడియో సిగ్నల్స్​ పట్టిన ‘లోఫర్​’

By udayam on October 13th / 4:36 am IST

వేరే నక్షత్ర మండలంలోని గ్రహాల నుంచి వచ్చి రేడియో సిగ్నల్స్​ను శాస్త్రవేత్తలు విజయవంతంగా గుర్తించగలిగారు. నెదర్లాండ్స్​లోని లో ఫ్రీక్వెన్సీ ఆరే (LOFAR) యాంటెన్నా ఈ సిగ్నల్స్​ను గుర్తించింది. దాదాపు 19 రెడ్​ డార్ఫ్​ గ్రహాల నుంచి వచ్చిన రేడియో సిగ్నల్స్​ ఈ లోఫర్​ యాంటెన్నాకు చిక్కాయి. ఇలా బయట గ్రహాల నుంచి రేడియో సిగ్నల్స్​ వచ్చినా అవి ఎప్పుడూ ఇంత క్లారిటీతో లేవని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్​ డాక్టర్​ బెంజిమిన్​ పోప్​ తెలిపారు. తాజాగా శుక్ర గ్రహంపై జీవరాశి ఉందని గుర్తించిన శాస్త్రవేత్తలకు ఇప్పుడు వేరే నక్షత్ర మండలం నుంచి వచ్చే రేడియో సిగ్నల్స్​ దొరకడం అరుదైన విషయంగా భావిస్తున్నారు.

ట్యాగ్స్​