ఎలర్ట్​: భూమిపై ఆక్సిజన్​ తగ్గిపోతుంది

By udayam on October 14th / 9:05 am IST

భూ గ్రహం మీద ఆక్సిజన్​ స్థాయిలు ప్రమాదకర రీతిలో తగ్గిపోతున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. 230 కోట్ల సంవత్సరాల క్రితం భూమిపై మీథేన్​ అత్యధిక స్థాయిలో ఆక్సిజన్​ తక్కువ స్థాయిలో ఉండేది ఆ క్రమంలో ఏర్పడ్డ గ్రేట్​ ఆక్సిడేషన్​ ఈవెంట్​ కారణంగా ఆక్సిజన్​ స్థాయిలు పెరిగి జీవరాశి పుట్టుకకు కారణమైంది. ఇప్పుడు తిరిగి భూమి పూర్వ స్థితికి చేరుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. కొన్ని బిలియన్​ సంవత్సరాల్లో భూమిపై ఆక్సిజన్​ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయి ఆ స్థానంలో మీథేన్​ వృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.

ట్యాగ్స్​