ఇకపై ఇంటికే ఓటర్​ కార్డ్​

By udayam on January 26th / 3:57 am IST

జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. కొత్తగా ఓటు కోసం అప్లై చేసే వారికి ఇకపై వారి ఇంటికే గుర్తింపు కార్డులను పంపించనున్నట్లు తెలిపింది. ఎలక్టర్​ ఫోటో ఐడెంటిటీ కార్డ్​ను పోస్ట్​ ద్వారా పంపించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఈసీ ప్రకటించింది. అదే సమయంలో ఈసీ పోర్టల్​ నుంచి కూడా ఓటరు గుర్తింపు కార్డును డౌన్​లోడ్​ చేసుకోవచ్చని తెలిపింది.

ట్యాగ్స్​