ముగిసిన రోహిత్‌రెడ్డి ఈడీ విచారణ

By udayam on December 20th / 4:08 am IST

బెంగళూరు డ్రగ్స్​ కేసులో తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిపై ఈడీ విచారణ ముగిసింది. దాదాపు 6 గంటల పాటు అధికారులు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. విచారణకు మళ్లీ ఈరోజు రావాలని సూచించారు. అయ్యప్ప దీక్షలో ఉన్నా దర్యాప్తు సంస్థల మీద గౌరవంతో విచారణ హాజరయ్యా. నా వ్యక్తిగత, కుటుంబ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాను అని తెలిపారు.

ట్యాగ్స్​