డ్రగ్స్​ కేసులో రకుల్​, ఎమ్మెల్యే రోహిత్​ లకు నోటీసులు

By udayam on December 16th / 9:54 am IST

బెంగళూరు డ్రగ్స్​ కేసులో హీరోయిన్​ రకుల్​ ప్రీత్​ సింగ్​ తో పాటు.. బీఆర్​ఎస్ ​ఎమ్మెల్యే రోహిత్​ రెడ్డి లకు ఎన్​ ఫోర్స్​ మెంట్​ డైరెక్టరేట్​ నోటీసులు జారీ చేసింది. వచ్చే సోమవారం తమ ముందు విచారణకు రావాలంటూ ఈడీ నోటీసుల్లో పేర్కొంది. బెంగళూరులోని ఓ పార్టీలో నమోదైన డ్రగ్స్ కేసులో పలువురు ప్రముఖుల పేర్లు బయటికి వచ్చాయి. ఈ క్రమంలోనే అధికారులు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. ఇదే కేసులో ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ కు కూడా ఈడీ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది.

ట్యాగ్స్​