షారూక్​ను తొలగించిన బైజూస్​

By udayam on October 9th / 6:50 pm IST

డ్రగ్స్​ కేసులో షారూక్​ కొడుకు ఆర్యన్​ పట్టుబడడంతో కింగ్​ ఖాన్​ బ్రాండ్​కు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పటికే బాలీవుడ్​లో సినిమా చేసి 3 ఏళ్ళు దాటుతున్న సమయంలో ఈ ఘటన జరగడంతో బైజూస్​ సంస్థ కూడా అతడికి మొహం చాటేసింది. అతడు నటించిన బైజూస్​ ప్రకటనల ప్రసారాన్ని నిలుపుదల చేసింది. షారూక్​ కొడుకుకు బెయిల్​ నిరాకరణ జరిగిన నేపధ్యంలో బైజూస్​ ఈ నిర్ణయం తీసుకుంది షారూక్​ కు షాక్​ ఇచ్చింది.

ట్యాగ్స్​