సాల్వడార్​లో లీగల్​ కరెన్సీగా బిట్​కాయిన్లు

By udayam on June 9th / 10:02 am IST

డిజిటల్​ కరెన్సీ బిట్​కాయిన్లను లీగల్​ కరెన్సీగా ప్రకటించింది ఎల్​ సాల్వడార్​. ఈ మేరకు ఆ దేశ అధ్యక్షుడు నయీబ్​ బుకీలీ ఈ విషయాన్ని ప్రకటించారు. దీంతో ప్రపంచంలోనే బిట్​కాయిన్లను లీగల్​ కరెన్సీగా నిర్ధారించిన తొలి దేశంగా సాల్వడార్​ నిలిచింది. ఈ మేరకు ఆ దేశ పార్లమెంట్​లో జరిగిన ఓటింగ్​లో బిట్​కాయిన్లకు అనుకూలంగా 84 మందిలో 62 మంది ఓట్​ చేశారు.

ట్యాగ్స్​