భారత్​పై మస్క్​ పరోక్ష విమర్శలు

By udayam on September 27th / 9:36 am IST

మన దేశంలోకి తన టెస్లా కార్ల కంపెనీతో ఎంట్రీ ఇద్దామనుకుంటున్న టెక్​ బిలియనీర్​ ఎలన్​ మస్క్​ భారత్​ను చైనాతో పోల్చుతూ పరోక్షంగా విమర్శించాడు. ‘డిజిటలైజేషన్​లో ఆసియాలోనే అతిపెద్ద దేశమంటూ ప్రకటనలు ఇచ్చుకునే ఓ దేశం చైనా కంటే వెనుకబడే ఉంది’ అంటూ అతడు పరోక్షంగా భారత్​పై ఎద్దేవా చేశాడు. ఆటోమొబైల్​ రంగంలో డిజిటలైజేషన్​ ప్రక్రియలో ఇప్పట్లో చైనాను కొట్టేవారు లేరంటూ అతడు డ్రాగన్​ దేశాన్ని ఆకాశానికెత్తేస్తున్నాడు.

ట్యాగ్స్​