రూ.1.20 లక్షల కోట్లు కోల్పోయిన మస్క్​

By udayam on October 4th / 10:04 am IST

అమెరికా మార్కెట్ల పతనంతో ప్రపంచ కుబేరుడు ఎలన్​ మస్క్​ తన ఆస్తిలో 6 శాతాన్ని ఒకే రోజు కోల్పోయాడు. 15.6 బిలియన్​ డాలర్లు అంటే మన రూపాయల్లో రూ.1.20 లక్షల కోట్ల అతడి ఆస్తి మంచులా కరిగిపోయింది. అయినప్పటికీ మస్క్​ 232.4 బిలియన్​ డాలర్ల ఆస్తితో ప్రపంచ నెంబర్​ వన్​ కుబేరుడిగా ఉన్నాడు. భారత నయా కుబేరుడు గౌతమ్​ అదానీ సైతం 4.8 బిలియన్​ డాలర్లు కోల్పోయి 132.2 బిలియన్ల ఆస్తితో 4వ స్థానంలో ఉన్నారు. టాప్​ టెన్​ కుబేరుల్లో వీరిద్దరు మాత్రమే నష్టపోవడం గమనార్హం.

ట్యాగ్స్​