ఒక్క ట్వీట్​తో 15.2 బిలియన్లు నష్టం

మొదటి స్థానాన్ని మరోసారి కోల్పోయిన ఎలన్​ మస్క్​

By udayam on February 23rd / 9:41 am IST

ప్రపంచ నెంబర్​ వన్​ కోటీశ్వరుడు ఎలన్​ మస్క్​ ఆ స్థానాన్ని మరోసారి కోల్పోయాడు. ఇందుకు కారణం ఆయన చేసిన ఒకే ఒక్క ట్వీట్​ కారణంగా కనిపిస్తోంది.

ఎలన్​ తన ట్వీట్​లో బిట్​కాయిన్​, ఎథిరమ్​ కాయిన్​ ల రేట్లు కాస్త ఎక్కువగా కనిపిస్తున్నాయ్​ అని పేర్కొన్నాడు. దీంతో ఆ డిజిటల్​ కాయిన్ల రేట్లు భారీ స్థాయిలో పతనమయ్యాయి.

అదే సమయంలో సోమవారం ఒక్కరేజే టెస్లా తన కంపెనీ మార్కెట్​ వాల్యూను 8.6 శాతం కోల్పోయింది. దీంతో మస్క్​ ఆదాయంలో 15.2 బిలియన్​ డాలర్లు కోత పడింది.

ట్యాగ్స్​