మస్క్​: ట్విట్టర్​ బ్లూటిక్​ సేవలు ఇప్పట్లో రావు

By udayam on November 22nd / 9:56 am IST

ట్విట్టర్లో బ్లూ టిక్​ కోసం సబ్​ స్క్రిప్షన్​ పొందే అవకాశం ఇప్పట్లో వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఈ విషయాన్ని ఆ సంస్థ కొత్త బాస్​ ఎలన్​ మస్క్​ వెల్లడించాడు. నకిలీ ఖాతాల్ని అరికట్టడంపై పూర్తి విశ్వాసం ఏర్పడిన తర్వాతే ఈ సేవల్ని తిరిగి అందుబాటులోకి తీసుకొస్తామని స్పష్టం చేశారు.అలాగే సంస్థలకు ఇచ్చే వెరిఫికేషన్‌ బ్యాడ్జ్‌ రంగును సైతం మార్చే అవకాశం ఉందని వెల్లడించారు. వ్యక్తిగత ఖాతాదారులకు, సంస్థల ఖాతాలకు తేడా ఉండేలా చూస్తామన్నారు.

ట్యాగ్స్​