5 ఏళ్ళలో అరుణగ్రహంపై మానవుడు : మస్క్​

By udayam on December 31st / 7:39 am IST

2027 నాటికి మానవులు అరుణ గ్రహంపై కాలు మోపే అవకాశాలు ఉన్నాయని టెక్ దిగ్గజం ఎలన్​ మస్క్​ అంచనా వేశాడు. మార్స్​ గ్రహంపై కాలనీ కట్టాలని ఉవ్విళ్ళూరుతున్న ఈ టెక్​ బిలియనీర్​ అందుకోసం తన స్పేస్​ ఎక్స్​ కంపెనీ ద్వారా స్టార్​షిప్​ రాకెట్లను అభివృద్ధి చేస్తున్నాడు. ఈ రాకెట్ల ద్వారా మనుషులను ఒకేసారి అరుణ గ్రహంపైకి తరలించడానికి అతడు ప్లాన్​ చేస్తున్నాడు. ‘రాబోయే 5 ఏళ్ళలో మానవుడు అరుణ గ్రహంపై కాలు పెట్టొచ్చు’ అని చెప్పుకొచ్చాడు.

ట్యాగ్స్​