మస్క్​: 10 శాతం స్టాఫ్​ను తగ్గిస్తా

By udayam on June 3rd / 10:30 am IST

ఎలక్ట్రిక్​ కార్ల కంపెనీ టెస్లాలో 10 శాతం స్టాఫ్​ను తగ్గించాలని భావిస్తున్నట్లు ప్రపంచ కుబేరుడు, ఆ సంస్థ అధినేత ఎలన్​ మస్క్​ ప్రకటించాడు. 2 రోజుల క్రితం ఆఫీసులకు వచ్చి పనిచేయాల్సిందేనని తన స్టాఫ్​కు హుకుం జారీచేసిన అతడు రాని వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తానని ప్రకటించాడు. అయితే ఇప్పుడు 10 శాతం స్టాఫ్​ను తగ్గిస్తానని, కొత్తగా రిక్రూట్​మెంట్​ను సైతం నిలిపివేస్తానని ప్రకటించాడు.

ట్యాగ్స్​