మస్క్​: ట్విట్టర్​ వాడాలంటే డబ్బులు కట్టాల్సిందే

By udayam on May 4th / 7:06 am IST

భవిష్యత్తులో ట్విట్టర్​ సేవల్ని వినియోగించుకోవాలంటే డబ్బులు చెల్లించాల్సి రావొచ్చని ఆ సంస్థ కొత్త యజమాని ఎలన్​ మస్క్​ ట్వీట్​ చేశారు. ‘సాధారణ వినియోగదారులకు ఇది ఎప్పుడూ ఉచితంగానే ఉంటుంది. కానీ ప్రభుత్వాలు, వ్యాపార సంస్థలకు మాత్రం దీనిని ఉపయోగించాలనుకుంటే కొంత మొత్తంలో డబ్బులు చెల్లించాల్సిందే’ అని మస్క్​ తాజాగా ట్వీట్​ చేశారు. దీంతో పాటు సంస్థ మేనేజ్​మెంట్​లోనూ మార్పులు ఉంటాయని స్పష్టం చేశారు.

ట్యాగ్స్​