X.com: ట్విట్టర్​ పోటీగా సొంత సోషల్​ యాప్​ను తేనున్న మస్క్​

By udayam on August 12th / 10:30 am IST

ట్విట్టర్​ను కొనేసి దానిని ప్రైవేట్​ సోషల్​ మీడియా యాప్​లా మార్చాలని ట్రై చేసి ఫెయిల్​ అయిన బిలియనీర్​ ఎలన్​ మస్క్​.. సొంతంగానే కొత్త సోషల్​ మీడియా ప్లాట్​ఫామ్​ను తీసుకొస్తున్నాడు! X.com పేరుతో దీనిని తీసుకురానున్నట్లు ఆంగ్ల మీడియా రిపోర్ట్​ చేసింది. ఈ వెబ్​సైట్​ను పేపాల్​ నుంచి మస్క్​ 2017లోనే కొనుగోలు చేశాడని యాహూ ఫైనాన్స్​ రిపోర్ట్​ చేసింది. 1999లోనే మస్క్​ దీనిని మరో వ్యక్తితో కలిసి స్థాపించాడు. ఇప్పుడు దానినే 23 ఏళ్ళ తర్వాత ట్విట్టర్​కు పోటీగా సోలషల్​ మీడియా యాప్​గా మార్చనున్నాడు.

ట్యాగ్స్​