ఏడాది జీతంగా 23.5 బిలియన్ల డాలర్లు

By udayam on May 30th / 10:06 am IST

టెస్లా, స్టార్​ లింక్​, ది బోరింగ్​ కంపెనీ, స్పేస్​ ఎక్స్​ వంటి కంపెనీలకు సీఈఓగా ఉన్న బిలయనీర్​ ఎలన్​ మస్క్​ గతేడాది జీతం రూపంలో 23.5 బిలియన్​ డాలర్లను అందుకున్నాడు. ఫార్చూన్​ టాప్​ 10 సీఈవోలలో ఇంత మొత్తంలో జీతం పొందిన వ్యక్తి మస్క్​నే. అతడి తర్వాత యాపిల్​ సీఈవో టిమ్​ కుమార్​, నెట్​ఫ్లిక్స్​ సిఈవో రీడ్​ హేస్టింగ్స్​, మైక్రోసాఫ్ట్​ సీఈఓ సత్య నాదెళ్ళలు నిలిచారు. గతేడాదితో పోల్చితే టెస్లా ఆదాయం ఈ ఏడాది 71 శాతం పెరగడం కూడా జీతం పెరగడానికి ఓ కారణం.

ట్యాగ్స్​