న్యూరా లింక్ ప్రయోగాల్లో వాడిన జంతువులు ఆకస్మిక మరణం

By udayam on December 6th / 9:30 am IST

పక్షవాతంతో బాధపడుతున్న మనుషుల మెదడులో చిప్ పెట్టి వారిని నడిపిస్తామంటూ ప్రకటించిన ఎలన్​ మస్క్​ కు ఎదురుదెబ్బ తగిలింది. ఈ న్యూరా లింక్​ ప్రాజెక్ట్​ పరీక్షలకు ఉపయోగించిన జంతువులు మరణిస్తుండడంతో ఈ ప్రాజెక్ట్​ కు అమెరికాలో లైసెన్స్​ దొరికే అవకాశాలు కనిపించడం లేదు. ఈ చిప్​ ను తాను కూడా పెట్టుకుంటానని ఎలన్​ మస్క్​ ధైర్యంగా చెబుతున్నప్పటికీ.. న్యూరాలింక్ ప్రాజెక్టులో పనిచేసే ఉద్యోగులు ఎలాన్ మస్క్ నుంచి వస్తున్న పని ఒత్తిడిపైనా అసంతృప్తిగా ఉన్నారు.

ట్యాగ్స్​