తాజ్​మహల్​పై ఎలన్​ మస్క్​ ట్వీట్​

By udayam on May 10th / 7:36 am IST

టెక్​ బిలియనీర్​, ట్విట్టర్​, టెస్లాల అధినేత ఎలన్​ మస్క్​ తాజాగా భారత్​లోని ప్రపంచ ప్రఖ్యాత కట్టడం తాజ్​మహల్​పై ట్విట్టర్లో వ్యాఖ్యలు చేశాడు. హిస్టరీ డిఫైన్డ్​ అనే ట్విట్టర్​ యూజర్​ ఆగ్రాలోని తాజ్​ మహల్​ అందాలు, అందులోని డిటైలింగ్​ను వర్ణిస్తూ చేసిన పోస్ట్​కు రిప్లై ఇచ్చిన మస్క్​ ‘2007లో అక్కడ పర్యటించా. తాజ్​మహల్​ను చూసి మైమరిచిపోయా. అది నిజమైన ప్రపంచ వింత అనడంలో సందేహం లేదు’ అని తాజ్​ మహల్​ను కీర్తించాడు.

ట్యాగ్స్​