మస్క్ మరో తిక్క నిర్ణయం​: టాప్​ న్యూస్​ వెబ్​ సైట్ల ట్విట్టర్​ ఖాతాలు బంద్​

By udayam on December 16th / 7:06 am IST

అమెరికా మీడియాలో అత్యంత పాపులర్​ అయిన న్యూయార్క్​ టైమ్స్​, వాషింగ్టన్​ పోస్ట్​, సిఎన్​ఎన్​ రిపోర్టర్ల ట్విట్టర్​ ఖాతాలను ఆ సంస్థ కొత్త బాస్​ ఎలన్​ మస్క్​ బ్యాన్​ చేశాడు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఈ అకౌంట్లను బ్యాన్​ చేయడంపై తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నయి. వీరంతా ఎలన్​ మస్క్​ కు సంబంధించి కొన్ని వారాలుగా వార్తలు పోస్ట్​ చేస్తున్నారు. అయితే ఈ అకౌంట్లలో ఉన్న సమాచారంతో తనపై దాడి జరిగే అవకాశం ఉందని భావించే మస్క్​ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్​