పాక్​ పర్యటనను రద్దు చేసుకున్న ఇంగ్లాండ్​

By udayam on September 21st / 7:38 am IST

ఏ ముహూర్తా రమీజ్​ రాజా పాక్​ క్రికెట్​ బోర్డ్​ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడో కానీ అప్పటి నుంచి పాక్​ క్రికెట్​కు ఎదురుదెబ్బలు మొదలయ్యాయి. ఇటీవల న్యూజిలాండ్​ పాక్​లో భద్రతా కారణాలను సాకుగా చూపుతూ పర్యటనను రద్దు చేసుకోగా తాజాగా ఇంగ్లాండ్​ కూడా అదే బాటపట్టింది. ‘పాక్​లో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో మా జట్టుకు ఆ దేశానికి పంపలేం’ అని ఈసీబీ ట్వీట్​ చేసింది. దీనిపై పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డ్​ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

ట్యాగ్స్​