బెన్ స్టోక్స్​ను తీసుకురాం : ఇంగ్లాండ్​

By udayam on August 18th / 6:17 am IST

భారత్​ చేతిలో తొలి టెస్ట్​ ఓటమి తప్పించుకుని, రెండో టెస్ట్​లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న ఇంగ్లాండ్​ కళ్ళు సెలవులో ఉన్న స్టార్​ ఆల్​రౌండర్​ స్టోక్స్​పై పడ్డాయి. అతడిని తిరిగి జట్టులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ జట్టు కోచ్​ క్రిస్​ సిల్వర్​వుడ్​ మాత్రం అతడు మానసిక సెలవులో ఉన్నాడని, కాబట్టి ఇప్పట్లో అతడి సెలవులు రద్దు చేయమని స్పష్టం చేశాడు. కానీ ఇంగ్లాండ్​ అభిమానులు మాత్రం అతడు జట్టులోకి రావాల్సిందేనని ట్వీట్లు చేస్తున్నారు.

ట్యాగ్స్​