యాషెస్​ను బహిష్కరిస్తాం : ఇంగ్లాండ్​

By udayam on September 16th / 7:39 am IST

ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరగాల్సిన యాషెస్​ సిరీస్​ను బాయ్​కాట్​ చేస్తామంటూ ఇంగ్లాండ్​ ప్లేయర్లు హెచ్చరిస్తున్నారు. ఆస్ట్రేలియాలోని కఠిన కరోనా నిబంధనలు తమ వల్ల కాదంటూ కొందరు ప్లేయర్లు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో జరగనున్న ఈ సిరీస్​ కోసం ఇంగ్లాండ్​ ప్లేయర్లకు ఇప్పటికే మార్గదర్శకాలు జారీ అయ్యాయి. సిరీస్​ జరిగినంత కాలం ప్లేయర్లు 4 నెలల పాటు హోటల్​ రూమ్​లకు, మైదానానికి మాత్రమే పరిమితం కావాల్సి ఉంది. ఈ కఠిన నిబంధనలపై ఈసీబీ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

ట్యాగ్స్​