ఇంగ్లాండ్​ టెస్ట్​ జట్టు ప్రకటన

By udayam on July 21st / 1:01 pm IST

ఆగస్ట్​ 4 నుంచి ప్రారంభం కానున్న భారత్​, ఇంగ్లాండ్​ టెస్ట్​ సిరీస్​ కోసం ఆతిథ్య దేశం 17 మందితో తమ జట్టును ప్రకటించింది. మొదటి రెండు టోస్టుల ప్రకోసం జో రూట్​, ఆండర్సన్​, బెయిర్​స్టో, డామ్​ బెస్​, బ్రాడ్​, రోరీ బర్న్స్​, బట్లర్​, క్రాలే, సామ్​ కుర్రాన్​, హసీబ్​ హమీద్​, డాన్​ లారెన్స్​, జాక్​ లీచ్​, ఓలీ పోప్​, ఓలీ రాబిన్సన్​, డామ్​ సిబ్లీ, స్టోక్స్​, మార్క్​ ఉడ్​లను ఎంపిక చేసింది.

ట్యాగ్స్​