ఐపిఎల్​ వల్లే యాషెస్​ ఓటమి : ఇంగ్లాండ్​

By udayam on January 12th / 7:06 am IST

ఎంకి పెళ్ళి సుబ్బిచావుకొచ్చినట్లు.. యాషెస్​ సిరీస్​ ఓటమికి ఇంగ్లాండ్​ బోర్డ్​ ఐపిఎల్​పై నిందలేస్తోంది. వచ్చే ఏడాది నుంచి తమ ప్లేయర్లను ఐపిఎల్​కు పంపకూడదని గట్టి నిర్ణయం తీసుకుందని ఇన్​సైడ్​ టాక్​. ఆస్ట్రేలియాలో జరుగుతున్న యాషెస్​ సిరీస్​లో ఇప్పటికే 4 మ్యాచుల్లో ఇంగ్లాండ్​ 3 ఓడి ఒకటి డ్రా చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఘోర పతనానికి తమ ప్లేయర్లు ఐపిఎల్​కి ఎక్కువ సమయం కేటాయించడమే కారణమని భావిస్తోంది.

ట్యాగ్స్​