ఐపిఎల్​ అంతా ఆడనున్న ఇంగ్లాండ్​ ప్లేయర్స్​

By udayam on September 22nd / 5:23 am IST

పాకిస్థాన్​ టూర్​ను రద్దు చేసుకున్న ఇంగ్లాండ్​ క్రికెట్​ జట్టు దుబాయ్​లో జరగనున్న ఐపిఎల్​ సీజన్​ మొత్తానికి అందుబాటులో ఉండనుంది. దీంతో ఐపిఎల్​ యాజమాన్యాలకు కాస్త ఊరట లభించినట్లయింది. ఇంగ్లాండ్​కు చెందిన ఇయాన్​ మోర్గాన్​ (కోల్​కత్తా​), సామ్​ కుర్రాన్​ (చెన్నై), మోయిన్​ ఆలీ (చెన్నై), టామ్​ కుర్రాన్​ (ఢిల్లీ), సామ్​ బిల్లింగ్​ (ఢిల్లీ), క్రిస్​ జోర్డన్​ (పంజాబ్​), జాసన్​ రాయ్​ (హైదరాబాద్​), ఆదిల్​ రషీద్​ (పంజాబ్​), గార్టన్​ (బెంగళూరు) జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

ట్యాగ్స్​