చుక్క నీరులేక చనిపోతున్న జంతువులు

By udayam on May 5th / 9:20 am IST

పశ్చిమ ఆఫ్రికా దేశం ఇథియోపియాలో కొన్ని గ్రామాల్లో గత ఏడాది కాలంగా చుక్క వర్షం కురవక మూగజీవులు ప్రాణాలొదుతున్నాయి. ఈ దేశంలోని హర్గుడుడో గ్రామంలో గడిచిన 18 నెలల్లో ఒక్క చుక్క వర్షపు నీరు కూడా కురవలేదని లెక్కలు చెబుతున్నాయి. దీంతో అక్కడి పశు సంపద మేకలు, ఆవులు, గాడిదలు, జిరాఫీలు మృత్యువాత పడడం కంటతడి పెట్టిస్తున్నాయి. తీవ్రమైన వాతావరణ మార్పులతో ఈ దేశంలో కరువు విలయతాండం చేస్తోందని నిపుణులు చెబుతున్నాయి.

ట్యాగ్స్​