ఆస్ట్రేలియా క్రికెటర్, మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌కు గుండె పోటు వచ్చిందన్న అనుమానంతో ఆస్పత్రిలో చేరారు. పెర్త్‌లో ఆస్ట్రేలియా, వెస్ట్ ఇండీస్ మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్‌కు రికీ పాంటింగ్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్ జట్టుకు ఆయనే హెడ్ కోచ్.