చందా, దీపక్ కొచర్ల అరెస్ట్..

By udayam on December 24th / 5:28 am IST

ఐసిఐసిఐ బ్యాంక్​ మాజీ సీఈఓ చందా కొచ్చర్​, ఆమె భర్త దీపక్​ కొచ్చర్​ లను సిబిఐ శుక్రవారం అరెస్ట్​ చేసింది. తన సొంత కంపెనీ వీడియోకాన్​ గ్రూప్​ కు జారీ చేసిన రూ.3 వేల కోట్ల లోన్​ వ్యవహారంలో వీరిద్దరూ అవకతవకలకు పాల్పడ్డారన్నది సిబిఐ ప్రధాన ఆరోపణ. ఈ లోన్​ జారీ చేసింది ఆమె భార్య చందా కొచ్చరే కావడం గమనార్హం. ఐసిఐసిఐ బ్యాంక్​ కు సిఈఓగా ఉన్న సమయంలో ఆమె తన భర్త కంపెనీకి ఈ భారీ మొత్తాన్ని 2018లో లోన్​ గా ఇచ్చింది. ఆ తర్వాత ఒక్క ఏడాదికే ఈ తతంగం బయట పడడంతో ఆమె సీఈఓ పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది.

ట్యాగ్స్​