ఎఫ్​3 రివ్యూ: కథ సున్నా.. కామెడీ మిన్న

By udayam on May 27th / 7:01 am IST

వెంకటేష్​, వరుణ్​ తేజ్​ల నవ్వుల ఎక్స్​ప్రెస్​ ఎఫ్​3 ఈరోజు ధియేటర్లలోకి వచ్చేసింది. యూనిట్​ మొదటి నుంచీ చెబుతున్నట్టుగానే ఈ సినిమాలో మోర్​ ఫన్​ అయితే జనరేట్​ చేయగలిగారు. కానీ సినిమాకు ఆయువు పట్టైన కథ మాత్రం ఇందులో మీరు భూతద్దం పెట్టి వెతికినా కనిపించదు. వెంకటేష్​ కామెడీ జోరుకు తగ్గట్టే, వరుణ్​ తేజ్​ మ్యానరిజం, వింటేజ్​ సునీల్​ పంచ్​లు, వెన్నెల కిషోర్​, రాజేంద్ర ప్రసాద్​ల కామెడీ సినిమాకు ప్లస్​ పాయింట్​. కడుపబ్బా నవ్వించే సీన్లకు ఈ సినిమాలో లోటుండదు.

ట్యాగ్స్​