600 ఎకరాలు కొన్న జుకర్​బర్గ్​

By udayam on May 4th / 7:39 am IST

ఫేస్​బుక్​ యజమాని మార్క్​ జుకర్​బర్గ్​ అమెరికాలోని హవాయి ఐలాండ్​లో మరో 600 ఎకరాలను 391 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారు. ఇప్పటికే మార్క్​కు ఇదే ఐలాండ్​లో 700 ఎకరాల అటవీ భూమి ఉంది. ఇప్పుడు కొంటున్న 6‌‌0‌‌‌‌0 ఎకరాలతో కలిపి 1300 ఎకరాల భూమి ఆయన సొంతం. హవాయిలోని లెపౌలి ఐలాండ్​లోని ఈ అటవీ ప్రాంతాన్ని కొనుగోలు చేస్తున్న ఆయన అక్కడి జీవన సంస్కృతులు, పర్యావరణాన్ని కాపాడడానికే దాన్ని కొన్నట్లు చెప్పారు.

ట్యాగ్స్​