ఫేస్​బుక్​లో ఆ 2 ఫీచర్లు బంద్​

By udayam on May 9th / 7:34 am IST

టెక్​ దిగ్గజం ఫేస్​బుక్​ తన యాప్​లోని నియర్​ బై ఫ్రెండ్స్​, వెదర్ అలెర్ట్​ ఫీచర్లను ఆపేస్తున్నట్లు ప్రకటించింది. ఈనెల 31 తర్వాత ఈ ఫీచర్లు యాప్​లో కనిపించవని తెలిపింది. ఈ అలెర్ట్​పై ఫేస్​బుక్​ యూజర్లకు నోటిఫికేషన్లను సైతం పంపించడం ప్రారంభించిన ఫేస్​బుక్​.. లొకేషన్​ హిస్టరీ, బ్యాక్​గ్రౌండ్​ లొకేషన్​ వంటి సేవలు కూడా నిలిచిపోతాయని పేర్కొంది. 2014లో నియర్​ బై ఫ్రెండ్స్​ ఫీచర్​ను ఫేస్​బుక్​
తీసుకువచ్చింది.

ట్యాగ్స్​